Bandi Sanjay on Secundrabad Railway Station Protests : ఇటు రాళ్ల వాన...అటు అగ్నిజ్వాలలు | ABP Desam
2022-06-17
13
Secundrabad Railway Station లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు దిగారు. నిరుద్యోగులపై కాల్పులు జరిపారంటూ ఆందోళను మరింత ఉద్ధృతం చేస్తారు.